Medaram Jatara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర

Medaram Maha Jatara will conclude today

Medaram Maha Jatara will conclude today

Medaram Jatara: అత్యంత వైభవంగా జరుగుతున్న మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన సమ్మక్క-సారలమ్మ తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. శుక్రవారం 50 లక్షల మంది తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 28న జాతర ప్రారంభం కాగా నిన్నటి వరకు మొత్తం 1.50 కోట్ల మంది మేడారాన్ని దర్శించుకున్నట్లు అధికార వర్గాల అంచనా. మళ్లీ రెండేళ్ల తర్వాత ఈ మహాజాతర జరగనుంది.

Also Read: T20 ప్రపంచకప్ సాంగ్ వచ్చేసింది!

Medaram Jatara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర