Kurnool: రోడ్డుపై బస్సు తగలబడి పోతుంటే అందరూ ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు
బస్సులో తమ వారు మృతి చెందారని మిగతావారు ఏడ్చుకుంటూ కూర్చున్నారు
ఆ సీట్లలో శరీరాలు కాలిపోయి అస్థిపంజరాలుగా మిగిలిపోయాయి
బస్సు కింద బైక్ ఇరుక్కుపోయింది.. బైకర్ రోడ్డు పక్కన చనిపోయి పడి ఉన్నాడు – ప్రత్యక్ష సాక్షి హైమా రెడ్డి
