Jublee Hills By- Polls: గాంధీభవన్ లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Jubilee Hills Bypolls: Congress ranks celebrate at Gandhi Bhavan

Jubilee Hills Bypolls: Congress ranks celebrate at Gandhi Bhavan

Jublee Hills By- Polls: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయ దిశగా దూసుకెళ్తోంది. రౌండ్ తర్వాత రౌండ్‌గా పార్టీ ఆధిక్యం పెరుగుతోంది. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 12 వేలకు పైగా ఆధిక్యంలో నిలిచారు.

ఈ ఆధిక్యంతో గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. బాణాసంచా పేల్చుతూ, ఒకరితో ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

Also Read: Bihar Elections: బీహార్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ 122 దాటిన ఎన్డీయే

Jublee Hills By- Polls: గాంధీభవన్ లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు