Tragedy: ఈ తండ్రి కష్టం పగవాడికి కూడా రాకూడదేమో!

Father Gets very emotional after three daughters dies in chevella road accident

Father Gets very emotional after three daughters dies in chevella road accident

Tragedy: మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ తన ముగ్గురు కూతుళ్లను కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే పోస్ట్మార్టం తర్వాత ఇంటికి చేరుకున్న వారి మృతదేహాలకు నిన్న సాయంత్రం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ సమయంలో ఎల్లయ్య తన బిడ్డల ఫొటోలు చూపిస్తూ గుండెలు పగిలేలా ఏడ్చేశారు. పగవాడికి కూడా ఈ తండ్రి కష్టం రాకూడదంటూ నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు.

Also Read: Love Marriage: కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని..

Tragedy: ఈ తండ్రి కష్టం పగవాడికి కూడా రాకూడదేమో!