- ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ కార్మికుల నిరసన
- మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా లోడ్ మోస్తున్న తమను సీఐ దూషించాడని నిరసనకు దిగిన హమాలీ కార్మికులు
- ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ పీఏసీఎస్ కేంద్రం వద్ద నిరసనకు దిగిన కార్మికులు
Video: హమాలీ కార్మికులను ల** కొడకా అని తిట్టిన సీఐ
CI assualts Hamali Workers, Mahabubabad Dist
