Video: మ్యాటర్ ఏదైనా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వచ్చారంటే ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. తాజాగా జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో పాల్గొన్న మల్లన్న ఓ సెలూన్లోకి వెళ్లి ట్రిమ్మర్తో కటింగ్ చేశారు. అనంతరం చెంపలు రుద్దుతూ మళ్లీ వస్తానంటూ సందడి చేసి వెళ్లిపోయారు. అటు పార్టీ ఆదేశాలతో BRS ఎమ్మెల్యేలూ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటున్నారు.
Video: సెలూన్ కు వెళ్లి కటింగ్ చేసిన MLA మల్లారెడ్డి
BRS Malla Reddy Enters Salon Turns Barber for a Day, Playful Campaign Act at Jubilee Hills
