BREAKING అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

Acciden: నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట వద్ద గురువారం రాత్రి శ్రీవారి ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న చెన్నయ్య (30), చిన్న సుబ్బరాయుడు (50) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి తిరుచ్చికి 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఈ దుర్ఘటనకు కారణమైంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: BREAKING లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 15 మంది మృతి!

BREAKING బైక్ ను ఢీ కొన్న ప్రైవేటు బస్సు.. ఇద్దరు స్పాట్ డెడ్