BREAKING: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Operation Kagar : Bharat Bandh Today

Operation Kagar : Bharat Bandh Today

TG: అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని SEC రాణి కుముదిని ప్రకటించారు. ముందు MPTC, ZPTC ఎన్నికలు ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. పంచాయతీలకు మూడు దశలతో కలిపి మొత్తం ఐదు ఫేజ్లలో పోలింగ్ ఉంటుందని, ప్రతి ఫేజ్ 15రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు. షెడ్యూల్ వెల్లడించడంతో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని SEC పేర్కొన్నారు.

Also Read: BCCI: బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నిక

BREAKING: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల