BREAKING తూ.గో(D) జిల్లా కొవ్వూరు సమీపంలో ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న RRR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు సకాలంలో బయటకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి పండుగ సమయంలో ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే.
BREAKING పండగ వేళ దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
BREAKING: A private travel bus was gutted by fire at kovvur of east godavari dist
