Ayyappa: అయ్యప్ప స్వామి హరిహరపుత్రుడుగా ప్రసిద్ధి పొందారు. “అయ్య” అన్న పదం విష్ణువును సూచిస్తే, “అప్ప” అన్న పదం శివుని సూచిస్తుంది. ఈ రెండు పదాల సమ్మేళనంతో ఏర్పడిన పేరు పేరు అయ్యప్ప. అందువల్ల ఆయనను విష్ణుమూర్తి, పరమశివుల కలయికగా పరిగణిస్తారు.
Ayyappa: మీకు తెలుసా.. ‘అయ్యప్ప’ అంటే అర్థం ఇదే!
Did you know.. this is what 'Ayyappa' means!
