PM Modi: కేరళ ఎన్నికల ర్యాలీలో PM మోదీ తనలోని సున్నిత మనసును చాటుకున్నారు. ఓ చిన్నారి స్వయంగా గీసిన చిత్రాన్ని సభలో పట్టుకొని చాలా సేపటి నుంచి నిలబడటం చూసిన ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపారు. ‘అలసిపోతావు కదా నాన్నా.. అది నాకు ఇవ్వు’ అని అడిగారు. దాని వెనక అడ్రస్ రాయమని, తాను వ్యక్తిగతంగా రిప్లై ఇస్తానని బాబుకు మాటిచ్చారు. ప్రధాని చూపిన ఈ ఆత్మీయతకు సభలో ఉన్నవారంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు.
PM Modi: ‘అలసిపోతావ్ నాన్నా’.. మోదీ ర్యాలీలో అరుదైన దృశ్యం!
‘You will get tired, son’... A rare sight at Modi's rally!
