Students : బుధవారం రాత్రి ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలోని నాలుగో అంతస్తు నుంచి పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
మృతులు :
• ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU) నుండి ఒక విద్యార్థి.
• పరశురామ్ కళాశాలలో BBA డిగ్రీని అభ్యసిస్తున్న మరో విద్యార్థి.