Suprem Court: తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే ఆస్తిపై హక్కుండదు

Supreme Court: If parents are not respected, there is no right to property

Supreme Court: If parents are not respected, there is no right to property

Suprem Court: తల్లిదండ్రుల పోషణను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2007లో కేంద్రం తెచ్చిన ‘పేరెంట్స్, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం’ ప్రకారం పేరెంట్స్కు ఆస్తులను తిరిగి ఇప్పించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉందని పేర్కొంది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మధ్యప్రదేశ్కు చెందిన వృద్ధదంపతులు కోర్టుకెళ్లగా ఆస్తి తిరిగివ్వాలని కుమారుడిని ఆదేశిస్తూ తీర్పిచ్చింది.

Also Read: Gold Rates: ఆల్ టైమ్ రికార్డుకు చేరిన వెండి ధరలు

Suprem Court: తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే ఆస్తిపై హక్కుండదు