Sonia Gandhi: సోనియా గాంధీకి అనారోగ్యం

Sonia Gandhi admitted to Delhi's Ganga Ram Hospital; condition stable

Sonia Gandhi admitted to Delhi's Ganga Ram Hospital; condition stable

Sonia Gandhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోగ్యంపై ప్రభావం పడింది. గత కొంతకాలంగా ఆమె శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సోమవారం రాత్రి ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

ప్రస్తుతం 79 ఏళ్ల వయసున్న సోనియా గాంధీకి వాతావరణ మార్పుల కారణంగా కలిగే ఇన్‌ఫెక్షన్లను దృష్టిలో ఉంచుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ చెస్ట్ ఫిజీషియన్ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టంచేశారు.

Also Read: Gold, Silver Prices: రాత్రికి రాత్రే షాకిచ్చిన బంగారం ధరలు

Sonia Gandhi: సోనియా గాంధీకి అనారోగ్యం