Jammu Explosion: పేలుడు తర్వాత PS ఎలా అయిందో చూడండి (Video)

Seized explosive goes off at Nowgam PS: 9 cops killed, over 25 critical in J&K

Seized explosive goes off at Nowgam PS: 9 cops killed, over 25 critical in J&K

Jammu Explosion: జమ్మూకశ్మీర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో అమ్మోనియం నైట్రేట్ వల్ల పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడి తాజా పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు వైరలవుతున్నాయి. భవనం సహా ఆవరణలోని వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడొక పోలీస్ స్టేషన్ ఉందన్న ఆనవాళ్లు కూడా మిగల్లేదు.

Also Read: Video: కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

Jammu Explosion: పేలుడు తర్వాత PS ఎలా అయిందో చూడండి (Video)