RBI : పన్ను చెల్లింపుల కోసం UPI లావాదేవీ పరిమితిని ప్రతి లావాదేవీకి రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడో ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించిన సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ మార్పును వెల్లడించారు.
VIDEO | "The Monetary Policy Committee decided to keep the policy Repo rate unchanged at 6.5% in this meeting. The commitment of Monetary Policy Committee to ensure price stability would strengthen the foundations for a period of sustained growth. This point needs to be… pic.twitter.com/T0IZhQTycB
— Press Trust of India (@PTI_News) August 8, 2024