VIDEO: భోపాల్(MP)లోని సుఖీ సెవనియా సమీపంలో ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. ఇండోర్-జబల్పూర్ బైపాస్ రోడ్డు సుమారు 30 అడుగుల మేర కుంగింది. ఆ సమయంలో ట్రాఫిక్ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రిటైనింగ్ వాల్ దెబ్బతినడం వల్లే ఇలా జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఇంత నాసిరకంగా రోడ్డేసిన వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
VIDEO: 30 అడుగుల మేర కుంగిన రోడ్డు!
Massive road collapse in Bhopal forms 30-foot-deep crater – Watch video
