National

Cricket : క్రికెట్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి

Madhya Pradesh: 15-year-old boy dies while playing cricket in Agar Malwa district

Image Source : Tribune India

Cricket : మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో 15 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతూ స్పృహ కోల్పోయి మరణించాడని పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుస్నర్‌లో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అధికారి తెలిపారు.

బాలుడు మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహిస్తామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Amul : యూరోపియన్ మార్కెట్లోకి అమూల్

Cricket : క్రికెట్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి