Gujarat: గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఈ రోజు (జనవరి 5) భారత కోస్ట్ గార్డ్ ALH ధ్రువ్ సాధారణ శిక్షణలో కూలిపోవడంతో దాదాపు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలు నివేదికల ప్రకారం, ఆదివారం కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో హెలికాప్టర్ కూలిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
An Indian Coast Guard ALH Dhruv crashed today in Porbandar, Gujarat during a routine training sortie. More details awaited: Indian Coast Guard Officials pic.twitter.com/jBEDTq9rQU
— ANI (@ANI) January 5, 2025