Accident : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు ఆదివారం తెలిపారు. సమాచారం ప్రకారం, ఈ సంఘటన గ్వాలియర్‌లోని ఘటిగావ్‌లోని జఖోడాలో డిసెంబర్ 14న అర్థరాత్రి జరిగింది. గ్వాలియర్ జిల్లా ఘటిగావ్‌లోని జఖోడాలో గత అర్థరాత్రి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారని గ్వాలియర్ ఎస్పీ ధరమ్‌వీర్ సింగ్ తెలిపారు.
Accident : ట్రాక్టర్- ట్రాలీ బోల్తా… నలుగురు మృతి

Image Source : FILE PHOTO