Court: చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి అశ్లీల వీడియోలు లేదా ఫోటోలు ఇతరులకు షేర్ చేయకపోయినా, వాటిని మొబైల్ ఫోన్లో నిల్వ ఉంచుకోవడం కూడా నేరమేనని స్పష్టం చేసింది.
Court: అలాంటి వీడియోలు ఫోన్లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు
Even Storage Of Child Pornographic Content Can Attract Offence U/S 15 POCSO Act: Karnataka High Court
