Jobs: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

Government jobs with 10th class qualification.. Today is the last date

Government jobs with 10th class qualification.. Today is the last date

Jobs: కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో ఖాళీగా ఉన్న 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఇవాళే. అయితే అభ్యర్థులు ఆఫ్లైన్‌లో ఫీజు చెల్లించేందుకు ఆగస్టు 19 వరకు అవకాశం ఉంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారు 10వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. వయస్సు 18 నుండి 27 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం, అదనంగా ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. ఎంపిక ప్రక్రియలో టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షలు, తరువాత మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి.

👉 అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని కోల్పోకుండా తప్పక దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: First Night: ఫస్ట్ నైట్ రోజున మల్లెపూలే ఎందుకు..?

Jobs: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్