Yadadri: రూ.1,29,999 పలికిన OG సినిమా టికెట్‌ ధర

Yadadri: OG movie ticket price announced at Rs. 1,29,999

Yadadri: OG movie ticket price announced at Rs. 1,29,999

  • పవన్‌ కల్యాణ్‌ OG సినిమా టికెట్‌కు రికార్డ్‌ ధర
  • వేలంపాటలో రూ.1,29,999 పలికిన బెనిఫిట్‌ షో టికెట్‌
  • యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో సినిమా టికెట్‌ వేలం
  • టికెట్‌ దక్కించుకున్న పవన్‌ అభిమాని ఆముదాల పరమేష్‌
  • టికెట్‌ డబ్బును జనసేన ఆఫీసుకు ఇస్తామన్న పరమేష్‌
  • ఈ నెల 25న రిలీజ్ కానున్న పవన్‌ కల్యాణ్‌ OG సినిమా