Rajamouli: డైరెక్టర్ రాజమౌళి సినిమాలు ఆపేస్తాం.. VHP వార్నింగ్

VHP Warns S.S. Rajamouli After Anti-Hanuman Comments

VHP Warns S.S. Rajamouli After Anti-Hanuman Comments

Rajamouli: టాలీవుడ్ టాప్‌ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ టీజర్ ఇటీవల విడుదలైంది. అయితే ఆ వేడుకలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీనిపై బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా స్పందిస్తూ, రాజమౌళి సినిమాలు చూడకూడదని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో రాజమౌళి భార్య రమ రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాజమౌళికి డబ్బుల మీద ఎలాంటి ఆసక్తి ఉండదని, ఆయన అసలు డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదని రమ చెప్పారు. జేబులో ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా తిరుగుతారని తెలిపారు. అందుకే రాజమౌళికి తెలియకుండా కారు డ్రైవర్‌కు తానే క్యాష్, కార్డ్ ఇస్తుంటానని చెప్పారు.

అంతేకాదు, రాజమౌళి సిగ్నేచర్ స్పష్టంగా లేక చెక్కులు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయని, దాంతో ఆ బాధ్యతను కూడా తానే తీసుకున్నానని రమ వెల్లడించారు.

Also Read: Cyclone Alert: మరోసారి తరుముకొస్తున్న తుపాన్‌ ముప్పు..!

Rajamouli: డైరెక్టర్ రాజమౌళి సినిమాలు ఆపేస్తాం.. VHP వార్నింగ్