Viral: మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం తేలేదు.. నటుడి అసభ్యకర కామెంట్స్

Srikanth Bharat Sensational Comments On Gandhi

Srikanth Bharat Sensational Comments On Gandhi

Viral: టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ మహాత్మా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ‘గాంధీ ఎంతో మందిని లైంగికంగా వేధించాడు. ఆయన మహాత్ముడా? స్వాతంత్ర్యం ఆయన తేలేదు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వారు తెచ్చారు. ఆయన జాతిపిత కాదు’ అని సెల్ఫీ వీడియో రికార్డు చేసి ట్వీట్ చేశారు. మహాత్ముడిపై అసభ్యకర కామెంట్స్ చేసిన అతడిపై చర్యలు తీసుకోవాలని పలువురు కామెంట్లలో పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు.

Also Read: Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఆర్టీసీ బస్సుల సమాచారం!

Viral: మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం తేలేదు.. నటుడి అసభ్యకర కామెంట్స్