VIDEO: ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా విడుదల (OCT 31) నేపథ్యంలో మేకర్స్ పంచుకున్న ఓ ఫన్నీ వీడియో ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో సీమంతం సీన్ కోసం ప్రభాస్, అనుష్క ఒకే కుర్చీలో కూర్చొని సరదాగా సంభాషించుకున్నారు. సాధారణంగా సైలెంట్గా ఉండే ప్రభాస్ తన స్నేహితురాలు అనుష్కతో పిల్లాడిలా అల్లరి చేస్తూ సైగలు చేయడాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇలాంటి అన్సీన్ వీడియోలు మరిన్ని విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
VIDEO: పిల్లాడిలా మారిపోయిన ప్రభాస్
Prabhas and Anushka Shetty's Cute Moment Breaks the Internet
