Video: టాలీవుడ్ హీరో నారా రోహిత్, శిరీష ఈనెల 30న పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఇవాళ వాళ్ల హల్దీ వేడుక ఘనంగా జరిగింది. AP CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేతుల మీదుగా ఈ వేడుకను జరిపించారు. బంధుమిత్రులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య హల్దీ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. రోహిత్, శిరీష ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Video: నారా రోహిత్-శిరీష హల్దీ వీడియో
Nara Rohith’s wedding celebrations begin with Haldi
