One Gram Gold: గోల్డ్ రేట్లు రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉన్నాయంటూ బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇది కేవలం పెద్ద ధనికులకే కాదు, మధ్యతరగతి కుటుంబాలకూ కష్టాలను సృష్టిస్తోంది. మన దేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాల వంటి సందర్భాల్లో బంగారం కొనడం ఒక ఆవశ్యకతగా ఉంది. అయితే ఈ సమయంలో తులం బంగారం ధర
Also Read: Flipkart: ఈ టీవీ ధర అక్షరాలా రూ.1 కోటి
One Gram Gold: భగ్గుమంటున్న బంగారం ధరలు.. వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీకి పెరుగుతున్న డిమాండ్
