Tragedy: మహారాష్ట్రలోని ముంబయి సమీపంలో చోటుచేసుకున్న దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా, జాతీయ రహదారి-48పై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.
Tragedy: మహిళ ప్రాణం తీసిన ట్రాఫిక్ జామ్.. పైకి పోకుండానే నరకం చూసింది
Maharashtra Woman Dies In Ambulance Caught In Massive NH-48 Traffic Jam
