హైవేలపై ప్రయాణించేటప్పుడు మైలురాళ్లు (కిలోమీటర్ బోర్డులు) ఒకేలా ఉండవు. కొన్ని పసుపు, కొన్ని ఆకుపచ్చ, మరికొన్ని నలుపు లేదా నారింజ రంగుల్లో ఉంటాయి. దీని వెనుక ఒక నిర్దిష్టమైన అర్థం ఉంది!
పసుపు రంగు (Yellow & White)
మీరు చూస్తున్న కిలోమీటర్ రాయి పైభాగం పసుపు రంగులో ఉంటే.. మీరు నేషనల్ హైవే (National Highway - జాతీయ రహదారి) పై ప్రయాణిస్తున్నారని అర్థం. ఈ రోడ్ల నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది.
ఆకుపచ్చ రంగు (Green & White)

నలుపు లేదా నీలం రంగు
మైలురాయిపై నలుపు, నీలం లేదా పూర్తిగా తెలుపు రంగు ఉంటే.. మీరు ఏదైనా పెద్ద నగరం (City) లేదా జిల్లా (District) పరిధిలోని రోడ్డుపై ప్రయాణిస్తున్నారని అర్థం. దీని నిర్వహణ జిల్లా యంత్రాంగం పరిధిలో ఉంటుంది.

నారింజ రంగు (Orange & White)
బోర్డుపై నారింజ (ఆరెంజ్) రంగు కనిపిస్తే.. మీరు ఒక గ్రామీణ ప్రాంత రోడ్డు (Rural Road) పై ఉన్నారని అర్థం. ఇది ముఖ్యంగా 'ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన' కింద నిర్మించిన రోడ్లను సూచిస్తుంది.

జీపీఎస్ (GPS) లేదా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మనం ఏ రకమైన రహదారిపై ఉన్నామో, ఎవరి పరిధిలో ప్రయాణిస్తున్నామో సులభంగా తెలుసుకోవడానికి ఈ రంగుల కోడింగ్ డ్రైవర్లకు ఎంతో సహాయపడుతుంది.