గెలిపించండని ఏడ్చిన BJP అభ్యర్థి.. VIDEO VIRAL

BJP candidate cries for victory.. VIDEO VIRAL

TG: మున్సిపల్ ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ BJP అభ్యర్థి ఏడ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యాదగిరిగుట్ట 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్న రాజాబాయ్ యువతరం ముందుకొచ్చి ఓట్లు వేయాలని కోరారు. లాస్ట్ టైమ్ ఓడిపోయానని, దేశం కోసం ధర్మం కోసం ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వెక్కి వెక్కి ఏడ్చారు. మరి ఆమె కన్నీళ్లకు ఓటర్ల మనసు కరుగుతుందో లేదో ఈ నెల 13న(ఫలితాలు) తేలనుంది. రేపు మున్సిపల్ పోలింగ్ జరగనుంది.

Also Read: Ramzan: రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్

గెలిపించండని ఏడ్చిన BJP అభ్యర్థి.. VIDEO VIRAL