- రంగంలోకి 17 ఫైర్ ఇంజన్లు
- ఎజ్రా స్ట్రీట్‍లో మంటలు ఎగిసిపడిన మంటలు.. భయాందోళనలకు గురైన స్థానికులు
- సమీపంలోని ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, భవనాలకు అంటుకున్న మంటలు
- దీనికితోడు దట్టమైన పొగ కమ్ముకోవడంతో.. తీవ్ర ఇబ్బందులకు గురైన స్థానిక జనం
- సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
- 17 ఫైర్ ఇంజన్లతో.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ఫైర్ సిబ్బంది
- ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు
Video: కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం
Kolkata: Massive fire erupts near Lalbazar area, panic and damage in crowded locality
