Ram Gopal Varma: టాలీవుడ్లో ఎప్పుడూ ఏదో ఒక కారణంతో హాట్ టాపిక్‌గా మారే దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటించిన శివ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో వర్మ మరోసారి మీడియా దృష్టికి కేంద్రంగా మారాడు. నవంబర్ 14న ఈ సినిమా తిరిగి థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వీడియోలను విడుదల చేస్తూ వర్మకు, శివ సినిమాకు మద్దతు తెలుపుతున్నారు.
Ram Gopal Varma: చిరంజీవికి థాంక్స్.. క్షమాపణలు: RGV
Ram Gopal Varma Issues Apology to Chiranjeevi Prior to Shiva's Re-Release
