అరటి కాయ పొడి కూర

కావలసిన పదార్ధాలు
అరటి కాయలురెండు (ఉడకపెట్టి పేస్టు చేసుకుని ఉంచుకోవాలి).( Plantain)
ఉల్లి పాయలురెండు
కొబ్బరి తురుము, ఉప్పు , – తగినంత
పోపు గింజలుమినప పప్పు, ఆవాలు. జీలకర్ర ఎండు మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనెతగిన
చ్చి
తయారు చేసే విధానము
ముందుగ బాండలి పెట్టి రెండు స్పూన్స్ నూనె పోయాలి .వేడి ఎక్కా పోపుగింజలు వేయాలి .కొద్దిగా ఉల్లిపాయలు   వేయాలి. కొంచెం  వేగాక సన్నగా తరిగిన పచ్చి మిర్చి వెయ్యాలి. కొత్తిమీర కరివేపాకు వెయ్యాలి. తరవాత కొంచెం కొబ్బరి తురుము   వేసి అన్ని దోరగా వేగాక, అరటికాయ పేస్టు కూడా వేసుకుని బాగా కలిసేలా కలపాలి. 

Originally posted 2009-10-22 03:05:00.