కావలసినవి:
రైస్-5కప్పులు
కోబరిచిప్పలు:నాలుగు
వంటసోడా-రెండు చెంచాలు
ఉప్పు-సరిపడా
తయారీ పద్ధతి:
రైస్ కడిగి ఎనిమిది గంటలు నీళలోనాననివ్వాలి.కోబరి చిప్ప్లనికోరి వుంచాలి.రైస్ లో నీళువోడ్చివాటికీ కోబరి తురుము కలిపిరైస్ రవ్వ అయ్యేలా గ్రిఎండ్ చెయ్యాలి.
అందులోంచి ఒక అరకప్పు మిశ్రమాన్ని తిసి తగినంత నీరు పోసి మిగిలిన మిశ్రమాన్నిఉడికించాలి .అది మృదువుగానీరు ఇగిరి పోయేదాకా వుంచి దానికి తీసిన కప్పు మిశ్రమం ,వంటసోడా కలిపి పది గంటలు వుంచాలి.పిండి పొంగుతుంది.పొంగిన పిండికి ఉప్పు కలిపి ఇడ్లీ ప్లేటులో వేసి పావుగంట వుడికించి సాంబారు లేదా చట్నీ తో సర్వ్ చేయాలి.