పనీర్ స్టిక్స్

కావలసిన పదార్థాలు :పనీర్ : 200 గ్రాములుపచ్చిమిర్చి తురుము : ఒక టేబుల్‌ స్పూను.వెల్లుల్లి తురుము : ఒక టీ స్పూను.పుదీనా పేస్ట్ : ఒక టీ స్పూను.ఎండు మిర్చి : రెండు.కారం : చిటికెడు.ఫుడ్‌ కలర్‌ (ఎల్లో) : చిటికెడు.నిమ్మకాయ : సగం.నూనె : వేయించడానికి తగినంత.‌అజనొమోటో : అర టీ స్పూను.మిరియాలపొడి : అర టీ స్పూను.ఉప్పు : రుచికి తగినంత.మైదా-రెండు.చెంచాలుకార్నఫ్లోర్-రెండు.చెంచాలుతయారీ విధానం :ముందుగా పనీర్‌ను స్టిక్స్‌లా Read More …

DHOKLA

Ingredients:Green gram dhal-1 cupBlack gram dhal-1 cupBengal gram dhal-1 cupRice- 1 cupGreen chilies-6Salt to tasteFresh coconut- littleTurmeric – 1 tea spoonOil-2 table spoonsoda powder- a pinch Method: Soak all the dhals and rice 3 to 4 hours and grind batter finally allow to for ment over the night.Next day mix Read More …

12. అరటికాయ వడలు:

అరటికాయ వడలు అనేటప్పడికి అమ్మో ఆయిలీ! అని భయపడక్కర్లేదు. తవ్వమీద కొంచం ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు.కావలసిన పదార్ధాలు:అరటికాయలు 2 ,పచ్చి  మిర్చి  2(సన్నగా తరిగినవి)కొత్తిమీర ఒక కట్ట (సన్నగా తరిగినది)ఉప్పు (తగినంత),సెనగపిండి రెండు టీ స్పూన్లు. అరటికాయలు చెక్కు తీసి, మీడియం సైజు ముక్కలుగా కోసి నీళ్ళలో ఉడికించు కోవాలి.  కుక్కర్లో పెడితే మరీ పేస్టూ లాగా అయ్యి బాగుండదు.  బయట స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పెట్టి సరిపడా Read More …