POTATO CAPSICUM

INGREDIENTS: potatoes-4 cut into cubes Capsicum-2 chopped Tomatoes (puree form)-2 Ginger grated-1/2 inch Cumin seeds (jeera)-1/4 teaspoon Asafoetida (hing)- a pinch Salt to taste Coriander powder (dhania powder)-1/2 teaspoon Red chilli powder-1/4 teaspoon Turmeric powder-1/4 teaspoon Garam masala powder-1/4 teaspoon Oil METHOD Heat 3-4 tablespoons oil in a pan & Read More …

కొత్తిమీర కారం

కావలసిన పదార్దాలు :కొత్తిమీర –అరకట్ట (కాడలు తీసి ఆకుల్ని ఇసుక లేకుండా కడిగి పక్కన బెట్టాలి )నిమ్మకాయ-రెండు (రసం తీసి వుంచాలి )పచ్చిమిర్చి –మూడు ఉప్పు – తగినంత  తయారి పద్దతి :కొత్తిమీర ,ఉప్పు ,పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి .దీనిని ఒక బౌల్ లోకి తీసుకొని ఇందులో నిమ్మరసం పిండాలి .కొత్తిమీర కారం రెడి .సర్వింగ్ పద్దతి :ఇది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది Read More …

కొత్తిమీర పచ్చడి

కావలసిన పదార్దాలు :కొత్తిమీర –ఒకకట్ట (ఆకుల్ని ఇసుక లేకుండా కడిగి పక్కన పెట్టాలి )చింతపండు -నిమ్మకాయ అంత సెనగ పప్పు -వంద గ్రాములు మినప పప్పు -వంద గ్రాములు బెల్లం –నిమ్మకాయంత ఎండుమిర్చి -కారానికి సరిపడ ఉప్పు –తగినంత ఆయిల్ -రెండు చెంచాలు తయారి పద్దతి :కడాయి లో ఆయిల్ వేసి మిన ప పప్పు ,సెనగ పప్పు వేసి బాగా వేయించాలి .వేగాకా ఎండు మిర్చి కూడా వేసి Read More …

ఆనపకాయ మజ్జిగ పులుసు

కావలసినవి :ఆనపకాయ -ఆఫ్ కాయ (తోక్క తీసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేయాలి )బెండకాయ –ఒకటి (కట్ చేసి పెటు కోవాలి )వంకాయ –ఒకటి (కట్ చేసి పెట్టు కోవాలి )సెనగపప్పు -రెండు స్పూన్స్ (నీటిలో పదిహేను నిమిషాలు నానబెట్టాలి )అల్లం -చిన్న ముక్క ధనియాలు -ఒక చెంచా(నీటిలో పదిహేను నిమిషాలు నానబెట్టాలి )పచ్చి మిర్చి –ఒకటి  ఆవాలు -ఆఫ్ స్పూన్ మెంతులు -ఆఫ్ స్పూన్ జీలకర్ర -ఆఫ్ Read More …

ఆనపకాయ ముక్కల పులుసు

కావలసిన పదార్దాలు :ఆనపకాయ – సగం ముక్క (తొక్క తీసి పెద్ద ముక్కలుగా కట్ చేయాలి )వంకాయ –ఒకటి (దీనిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి )బెండకాయ –ఒకటి (దీనిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి )పచ్చిమిర్చి –ఒకటి (సన్నగా నిలువుగా తరగాలి )బెల్లం –నిమ్మకాయంత చింత పండు –నిమ్మకాయంత (నీటిలో నాన బెట్టి రంసంతీసి వుంచాలి )సెనగపిండి -రెండు స్పూన్స్ (కొంచెం నీటిలో కలిపి ఉండలు లేకుండా చూడాలి Read More …

ఉల్లిపాయ పులుసు

కావలసిన పదార్దాలు :ఉల్లిపాయలు –నాలుగు (సన్నగా కట్ చేయాలి )చింతపండు-మీడియం సైజు నిమ్మకాయంత (దీనిని నీటిలో నానబెట్టాలి)బెల్లం –నిమ్మకాయంత సాల్ట్ –సరిపడ పచ్చిమిరపకాయలు –రెండు (పొడుగ్గా చీలికలు చీయాలి )ఆవాలు -ఆఫ్ స్పూన్మెంతులు -ఆఫ్ స్పూన్జీలకర్ర -ఆఫ్ స్పూన్ఆయిల్ -నాలుగు స్పూన్స్ సెనగపిండి -రెండు స్పూన్స్ (దీనిని నీటిలో కలిపి ఉండలు లేకుండా చూడాలి )కొత్తిమీర –కొంచెం ఎండుమిర్చి -ఒకటి తయారి పద్దతి:స్టవ్ మీద కడాయి పెట్టి నూనెవేసి కాగాకా Read More …

నూపొడి

కావలసిన పదార్దాలు:నూపప్పు -ఒక కప్పు సాల్ట్ –సరిపడ ఎండుమిర్చి –తగినంత తయారి పద్దతి :స్టవ్ మీద కడ్డాయి పెట్టి కాలాకా నూపప్పు ని బాగా వేయించాలి .దీనిలోనే ఎండుమిర్చి వేసి వేయించాలి .దీనిని చలారాక సాల్ట్ వేసి పొడి చేయాలి .నచ్చితే వెల్లుల్లి రేకలు వేసి పొడి చేయచ్చు లేక పొతే ల్లేదు .అంతే నూపొడి రెడి .సర్వింగ్ పద్దతి :వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది .ఉల్లిపాయ పులుసు ,ఆనపకాయ Read More …

కంది పొడి

కావలసిన పదార్థాలు:సెనగపప్పు -ఒక కప్పుకందిపప్పు -రెండు కప్పులు జీలకర్ర –ఒకచేమ్చ ఎండుమిరపకాయలు-కారానికి సరిపడసాల్ట్ –తగినంతతయారిపద్దతి:స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక సెనగపప్పు వేయించాలి .బాగావేగాక కందిపప్పు కూడా వేయించాలి .తరువాత జీలకర్ర ,ఎండుమిర్చి కూడా వేయించాలి .దీనికి ఆయిల్ అవసరం లేదు .చల్లారాక తగినంత సాల్ట్ వేసి మెత్తగా పౌడర్ చేయాలి .దీనిలో వెల్లుల్లి రేకలు వేసి పౌడర్ చేయాలి .వెల్లులి ఇష్టంలేకపొతే ఇంగువ వేసి వేయించి దానిని పౌడర్ Read More …