POTATO CURRY

Ingredients:Potatoes-3-4green chillies-6Salt to tasteBengal gram dhal – 1 table spoonBlack gram dhal – 1 table spoonFresh coconut-1/2 coconutOil-4 table spoonsOnions-2Lemon-1/2 (optional)Turmeric-1/2 tea spoonMethod: Boil the potatoes in cooker peel the skin.Cut onions into square shape.In a pan  take oil add mustard seeds to it when they splutter add Bengal gram Read More …

కొత్తిమీర కారం

కావలసిన పదార్దాలు :కొత్తిమీర –అరకట్ట (కాడలు తీసి ఆకుల్ని ఇసుక లేకుండా కడిగి పక్కన బెట్టాలి )నిమ్మకాయ-రెండు (రసం తీసి వుంచాలి )పచ్చిమిర్చి –మూడు ఉప్పు – తగినంత  తయారి పద్దతి :కొత్తిమీర ,ఉప్పు ,పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి .దీనిని ఒక బౌల్ లోకి తీసుకొని ఇందులో నిమ్మరసం పిండాలి .కొత్తిమీర కారం రెడి .సర్వింగ్ పద్దతి :ఇది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది Read More …

ఉల్లిపాయ పులుసు

కావలసిన పదార్దాలు :ఉల్లిపాయలు –నాలుగు (సన్నగా కట్ చేయాలి )చింతపండు-మీడియం సైజు నిమ్మకాయంత (దీనిని నీటిలో నానబెట్టాలి)బెల్లం –నిమ్మకాయంత సాల్ట్ –సరిపడ పచ్చిమిరపకాయలు –రెండు (పొడుగ్గా చీలికలు చీయాలి )ఆవాలు -ఆఫ్ స్పూన్మెంతులు -ఆఫ్ స్పూన్జీలకర్ర -ఆఫ్ స్పూన్ఆయిల్ -నాలుగు స్పూన్స్ సెనగపిండి -రెండు స్పూన్స్ (దీనిని నీటిలో కలిపి ఉండలు లేకుండా చూడాలి )కొత్తిమీర –కొంచెం ఎండుమిర్చి -ఒకటి తయారి పద్దతి:స్టవ్ మీద కడాయి పెట్టి నూనెవేసి కాగాకా Read More …

వంకాయ కొత్తిమీర కారం

కావలసినవి :వంకాయలు –పావుకిలో (చిన్న ముక్కలుగా కట్ చేయాలి )కొత్తమీర -ఒక కట్ట పచ్చిమిర్చి –నాలుగు జీలకర్ర- స్పూన్ఆయిల్ –తగినంత ఉప్పు –తగినంత తయారి పద్దతి :కొత్తిమీర ,పచ్చిమిర్చి ,జీలకర్ర ,ఉప్పు వేసి మెత్తగా నూరాలి .స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి .అoదులో వంకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి .కొంచెం మెత్తబడ్డాక కొత్తిమీర కారం వేసి కలపాలి .కొత్తిమీర కారం పచ్చివాసన పోయే Read More …

బీరకాయ పోపు కూర

కావలసిన పదార్ధాలు:బీరకాయలు -ఒక కిలో(తొక్క తీసి సన్నగా తరిగి పక్కన పెట్టాలి )వెల్లులి పాయలు –రెండుపచ్చిమిర్చి –రెండుమినప పప్పు -ఒక స్పూన్జీలకర్ర—ఒకస్పూన్ఆవాలు-పావుస్పూన్ కరివేపాకు –రెండురేమ్మలు ఆయిల్ -రెండు స్పూన్స్ ఉప్పు -తగినంత తయారి పద్దతి:స్టవ్ మీద కడాయిపెట్టివేడి చేయాలి.ఆయిల్ వేసి వేడి చేయాలి.ఆయిల్ వేడెక్కిన తరువాత వెల్లులి పాయలు వేసి వేపాలి తరువాత మినపపప్పు ,ఆవాలు ,జీలకర్ర,కరివేపాకు ,పచ్చిమిర్చివేసి వేయించాలి.అందులో బీర కయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి Read More …

ఆనపకాయ పోపుకూర

కావలసినవి:ఆనపకాయ –ఒకటి పచ్చిమిర్చి-ఒకటి మినపపప్పు -ఒక స్పూన్ సెనగపప్పు –ఒకస్పూన్ ఆవాలు -పావు స్పూన్ జీలకర్ర-పావుస్పూన్ కరివేపాకు –ఒకరెమ్మ ఉప్పు –తగినంతఆయిల్ -టూస్పూన్స్ తయారీ విధానం:స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేయాలి .మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు, జీలకర్ర,కరివేపాకు,పచ్చిమిర్చి,వేసి వేయించాలి. తరువాత ఆనపకాయ ముక్కలు వేయాలి .కొంచెం నీరు పోసి మూతపెట్టాలి. అయిదు నిమిషాల తరువాత మూత తేసి చూడాలి ముక్క ఉడికాక కొంచెం ఉప్పు వేసి కలిపి స్టవ్ హైలో పెట్టి Read More …

ఆనపకాయ పెసరపప్పు కూర

కావలసిన పదార్థాలు:ఆనపకాయ-ఒకటి(సన్నగా తరిగి పక్కన పెట్టాలి)పెసరపప్పు-ఒక కప్పు(అరగంటసేపునానబెట్టుకోవాలి)ఉప్పు-తగినంతపచ్చిమిర్చి-ఒకటిజీలకర్ర-పావుస్పూన్ఆవాలు-పావుస్పూన్ఇంగువ-కొంచెంఆయిల్-ఒకస్పూన్కరివేపాకు-ఒకరెమ్మతయారీ పద్దతి:ఆనపకాయ ముక్కల్ని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలితరువాత స్టవ్ మీద కడాయిపెట్టివేడి చేయాలి.అందులోఒక స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాకఆవాలు,జీలకర్ర,పచ్చిమిర్చి, కరివేపాకు,ఇంగువ వేసి వేయించి పెసర పప్పువేసి కలపాలి.కొంచెంనీరు పోసి కలిపి మూతపెట్టాలి.అయిదునిమిషాల తరువాత మూత తీసి కలిపి అందులో ఉడకపెట్టిన ఆనపకాయ ముక్కలువేసి  కలపాలి.తగినంతఉప్పు కొద్దిగావేసి కలపాలి .ఆనపకాయ పెసరపప్పుపొడి కూర తయారు.యిది వేడి వేడి అన్నం లోకి  బాగుంటుంది .