నూపొడి

కావలసిన పదార్దాలు:నూపప్పు -ఒక కప్పు సాల్ట్ –సరిపడ ఎండుమిర్చి –తగినంత తయారి పద్దతి :స్టవ్ మీద కడ్డాయి పెట్టి కాలాకా నూపప్పు ని బాగా వేయించాలి .దీనిలోనే ఎండుమిర్చి వేసి వేయించాలి .దీనిని చలారాక సాల్ట్ వేసి పొడి చేయాలి .నచ్చితే వెల్లుల్లి రేకలు వేసి పొడి చేయచ్చు లేక పొతే ల్లేదు .అంతే నూపొడి రెడి .సర్వింగ్ పద్దతి :వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది .ఉల్లిపాయ పులుసు ,ఆనపకాయ Read More …

కంది పొడి

కావలసిన పదార్థాలు:సెనగపప్పు -ఒక కప్పుకందిపప్పు -రెండు కప్పులు జీలకర్ర –ఒకచేమ్చ ఎండుమిరపకాయలు-కారానికి సరిపడసాల్ట్ –తగినంతతయారిపద్దతి:స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక సెనగపప్పు వేయించాలి .బాగావేగాక కందిపప్పు కూడా వేయించాలి .తరువాత జీలకర్ర ,ఎండుమిర్చి కూడా వేయించాలి .దీనికి ఆయిల్ అవసరం లేదు .చల్లారాక తగినంత సాల్ట్ వేసి మెత్తగా పౌడర్ చేయాలి .దీనిలో వెల్లుల్లి రేకలు వేసి పౌడర్ చేయాలి .వెల్లులి ఇష్టంలేకపొతే ఇంగువ వేసి వేయించి దానిని పౌడర్ Read More …