డొక్ల

కావలసిన పదార్దాలు :
సెనగపిండి –పావుకిలో
ఎండుమిర్చి –అయిదు
జీలకర్ర -ముపావు చెంచ
నిమ్మకాయ-ఒకటి
ఆవాలు -ఒక చెంచ
నునే -మూడు చెంచాలు
ఉప్పు –సరిపడా
తయారి పద్ధతి :సెనగ పిండిలో నిమ్మరసం ఉప్పులని కలిపి తగినంత నీటిలో ఇడ్లీ పిండిలా కలపాలి .బాండీలో నూనె వేసి కాగిన తరువాత పసుపు ,జీలకర్ర ,ఎండుమిర్చి ,ఆవాలు వేసి చిటపట మన్న తరువాత సెనగపిండిలో వేసి కలిపి ఇడ్లీ ప్లేట్లలో వాటిని ఇద్ల్య్లా వేసి ఆవిరి మీద వుడికించి వేడి వేడిగ సర్వ్ చేయాలి.
GLOBAL HOME BUSINESS OPPORTUNITY 
Thinking about starting a home business? Not sure where to begin? Start your home business on a rock-solid base! Consider teaming up with us. Since 1985, we’ve helped tens of thousands of men and women worldwide build successful home businesses. And we can help you, too. Find home business success stories and information on getting started athttp://www.sfi4.com/11512404.1007/FREE

Leave a Reply