కావలసిన పదార్దాలు:
బియ్యం-రెండు కప్పులు
మినపపప్పు-ఒక కప్పు
ఉలవలు –ఒకటినరకప్పు
ఉప్పు –సరిపడ
తయారిపద్దతి:బియ్యం,మినపపప్పులను విడివిడిగ నీటిలో నాలుగు గంటలు నానబెట్టాలి.నానిన తర్వాత విడివిడిగా రెండింటిని మెత్తగారుబ్బి రాత్రంతా ఫ్రిజ్లో వుంచాలి.అరాత్రేఉలవాలని నానబెట్టి మర్నాడు ఉదయం మెత్తగా ,గట్టిగ రుబ్బి ఆపిమ్దిని ఫ్రిజ్లోని బియ్యం మినపపప్పు మిశ్రమంతో ఉప్పు వేసి కలపాలి .ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసి పదిహేను నిమిషాలు ఉడకనిచ్చితీసి వేడి వేడి గ సర్వ్ చేయాలి .

You must log in to post a comment.